పీపీఏ మీటింగ్మినిట్స్ సవరణ.. తెలంగాణ అభ్యంతరాలనూ చేర్చిన అధికారులు
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఇటీవల నిర్వహించిన 17వ మీటింగ్ కు సంబంధించిన మినిట్స్‌ను సవరించింది. వివిధ అంశాలపై నవంబర్ 7న హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ సహా సభ్య రాష్ట్రాలతో మీటింగ్ నిర్వహించింది.