పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈస్ట్ జోన్​ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్​ స్టేషన్​ లో వివరాలు వెల్లడించారు.