రసూల్పురలో కంటోన్మెంట్ వాణి

రసూల్​పుర గన్‌‌‌‌బజార్ కమ్యూనిటీ హాల్‌‌‌‌లో బుధవారం కంటోన్మెంట్​ వాణి నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేశ్​తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.