ILT20 2025-26: ఫిక్సింగ్ కాదు.. హై డ్రామా: కావాలనే స్టంపింగ్ మిస్ చేసిన పూరన్.. ప్రత్యర్థి కూడా ఊహించని ఝలక్

రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 16 ఓవర్ ఐదో బంతిని రషీద్ ఖాన్ బ్యాటర్ కు దూరంగా విసిరాడు. హోల్డెన్ ముందుకు రావడం గమనించి స్టంప్స్ కు దూరంగా విసిరాడు.