కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అగ్రోస్ చైర్మన్ బాల్రాజ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మేకల విఠల్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.