ఏపీఎస్పీడీసీఎల్‌కు వినియోగదారుల కమిషన్‌ వడ్డింపు

దేవాలయానికి విద్యుత్‌ కనెక్షన్‌ దీర్ఘకాలికంగా ఇవ్వకుండా సేవాలోపం చేసిన ఏపీఎస్పీడీసీఎల్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్‌ తగిన రీతిలో వడ్డించింది. రుద్రవరం మండలం పేరూరులో సత్యనారాయణ స్వామి దేవాలయానికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆలయ ధర్మకర్త గంగిశెట్టి రమేష్‌ 2019లో రూ.10,035ను డిపాజిట్‌ చేశారు.