రేషన్ షాపులు లైసెన్స్ తీసుకోవాల్సిందే.. లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్రం రిప్లై

ఫుడ్‌‌‌‌ సేఫ్టీ చట్టం–2006 ప్రకారం రేషన్‌‌‌‌ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకే వస్తాయని, అర్హతను బట్టి ప్రతి షాపు యజమాని రిజిస్ట్రేషన్‌‌‌‌ లేదా లైసెన్స్‌‌‌‌ తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.