Goa Fireworks Ban: నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు పర్యాటకులు పోటెత్తనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి నైట్ క్లబ్ అగ్ని్ప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా నైట్ క్లబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్‌లో బాణసంచాపై నిషేధం విధించింది.