జగిత్యాల జిల్లాలో యాక్టివా ఇంజిన్ నుంచి పొగ... మంటల్లో పూర్తిగా దగ్ధం..
జగిత్యాల జిల్లాలో యాక్టివా స్కూటీ మంటల్లో దగ్దమయ్యింది. ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగ వచ్చి మంటలు చెలరేగి దగ్దమైంది యాక్టివా. బుధవారం ( డిసెంబర్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి