రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో మానుకోటలో ఏర్పాటు చేయాలి: డిపో సాధన కమిటీ

రైల్వే శాఖ ద్వారా మంజూరైన రైల్వే మెగా మెయిన్ టెనన్స్ డిపో నిర్మాణం మానుకోటలోనే నిర్మించాలని కోరుతూ మంగళవారం రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ కు వినతి పత్రం అందించారు.