మెదక్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

మెదక్ జిల్లాలో ఈ నెల 11న జరిగే పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 మండలాల్లో మొత్తం 160 పంచాయతీలకు, 1,402 వార్డు మెంబర్​ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడింది