పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లకు 4 జిల్లాలు బెస్ట్..ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్‌‌ అనుకూలం

గ్రీన్​ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్, విండ్​ వంటి గ్రీన్​ఎనర్జీ ఉత్పత్తి పెద్దగా జరగడం లేదు.