రూ.10 లక్షల లిక్కర్.. 6 లక్షల నగదు స్వాధీనం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలో 156 లైసెన్సుడ్ వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు.