కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆయన ప్రకటించారు. రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని.. అయినప్పటికీ ప్రజలపై భారం పడకూడదని కరెంట్ ఛార్జీలను పెంచొద్దని