తిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు
ఇక మరో నిందితుడు, మాజీ టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అర్హత లేని డెయిరీలకు టెండర్లు కట్టబెట్టేందుకు రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.