Nara Lokesh US Tour: అమెరికా టూర్‌లో లోకేష్ బిజీ.. ఓప్స్ ర్యాంప్ సీఈవోతో కీలక చర్చలు

మంత్రి నారా లోకేస్ అమోరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అయిన మంత్రి లోకేష్... ఐటీ, మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.