పెట్టుబడులకు ఇన్నోవేషన్ తోడవ్వాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాగితంపై అంకెలు వేసుకోవడం సులువేనని, వాస్తవంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ‘ప్రాథమిక విధానం’ మారాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.