Venkatesh: 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47' షూటింగ్ షురూ.. వెంకీతో త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ!

టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఒకటి. త్రివిక్రమ్ రచయితగా వెంకీతో కలిసి పనిచేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి.
ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న సినిమాకు 'ఆదర్శ కుటుంబం ' అనే టైటిల్ ఖరారు