Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ 9 ఫినాలే ఫీవర్.. అర్ధరాత్రిఎలిమినేషన్‌తో ఊహించని ట్విస్ట్‌లు!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' చివరి అంకానికి చేరుకుంది.ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగుతోంది. టఫ్ టాస్కులు, ఎలిమినేషన్ ట్విస్టులతో మరింత ఉత్కంతను పెంచుతున్నారు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు బయటకు వెళ్తేనే టాప్ 5 ఫైనల్‌ బెర్త్‌లు ఖరారవుతాయి.