సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణా కోర్సులను నేర్చుకోవడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలని శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు.