74 రోజుల తర్వాత జట్టులోకి.. ఆరో ప్లేస్లో వచ్చి ఆడుకున్నాడు.. పాండ్యా పటాకాతో ఇండియా గ్రాండ్ విక్టరీ
టీ20 ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. సొంతగడ్డపై వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌ను సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీతో షురూ