నల్గొండ జిల్లాలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ప్రలోభాలకు తెర

పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర పడింది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో మంగళవారం సాయంత్రంతో మూగబోయాయి.