మనిషిని మోసుకెళ్లే డ్రోన్!. గ్లోబల్ సమిట్ లో అద్భుత ఆవిష్కరణలు
గ్లోబల్ సమిట్ పెట్టుబడులకే కాదు.. అద్భుత ఆవిష్కరణల ప్రదర్శనలకూ వేదికైంది. టెక్ సంస్థలు, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ఇన్నొవేషన్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.