8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి

మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఎనిమిదేళ్ల తర్వాత ప్రముఖ నటుడు దిలీప్‌కు ఊరట లభించింది. ఎర్నాకుళం కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించగా, అదే కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చింది. 2017లో జరిగిన ఈ సంచలన ఘటనలో నటి కారులో వేధింపులకు గురయ్యారు. దిలీప్ తనపై కుట్ర జరిగిందని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.