594 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే.. 6 గంటల్లో ప్రయాణం, ఏఐ టెక్నాలజీతో నిర్మాణం.. వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం

యూపీలో మరో భారీ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ఏకంగా 594 కిలోమీటర్ల పొడవుతో ఆ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాది మొదట్లో దాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక దానికి గంగా ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మిస్తున్న ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం 12 జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది.