TG SET 2025 : తెలంగాణ సెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్

తెలంగాణ సెట్ - 2025 పరీక్ష తేదీలపై కీలక అప్డేట్ వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీలను వాయిదా వేయగా... తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.