చావడానికైనా సిద్ధం కానీ వందేమాతరం మొత్తం పాడం: జమియత్ ఉలేమా-ఇ-హింద్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చ నిర్వహిస్తోన్న వేళ జాతీయ గీతంపై జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.