టీచర్లకు టెట్‌‌ మినహాయించాలి : ఉపాధ్యాయ సంఘాలు

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. టెట్ తప్పనిసరి నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.