లక్ష్యాలు గొప్పగా ఉంటే సరిపోదు.. వ్యవస్థలు బలంగా ఉండాలి : ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్

గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవడం అద్భుతం.. కానీ ఆ లక్ష్యాలను చేరాలంటే ప్రభుత్వ వ్యవస్థలను  బలోపేతం చేసుకోవడం అంతకంటే ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, టాటా చాన్స్​లర్ ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ అన్నారు.