పాసింజర్లకు నరకం చూపించిన ఇండిగోకి డబుల్ షాక్..!

ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించిన తీరును కూడా ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. వరుస విమానాల రద్దుతో ఇతర కంపెనీలు భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై వెంటనే ఎందుకు స్పందించలేదంటూ నిలదీసింది.