Priyanka Chopra: నా తండ్రిని చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. 20 ఏళ్ల సినీ కెరీర్‍పై ప్రియాంక ఎమోషనల్!

తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్ లోనూ పరుస ప్రాజెక్టులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది నటి ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు చివరిసారిగా హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబోలో భారీ స్థాయిలో వస్తున్న వారణాసిలో నటిస్తుంది.