గ్లోబల్ సమిట్తో ఊహించని పెట్టుబడులు..ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఫ్యూచర్ సిటీ నిలుస్తుంది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
గ్లోబల్ సమిట్ తో రాష్ట్రానికి ఊహించని పెట్టుబడులు వచ్చాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ నిలవబోతున్నదని చెప్పారు.