400 మంది సాధువుల గోదావరి ప్రదక్షిణ యాత్ర..భైంసా, నిర్మల్ లో భక్తుల ఘనస్వాగతం

మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నది జన్మస్థానం నుంచి 400 మంది సాధువులు, మహాపురుషులతో ప్రారంభమైన పరిక్రమ (ప్రదక్షిణ)యాత్ర మంగళవారం భైంసా మీదుగా నిర్మల్ కు చేరుకుంది.