థాయ్ లాండ్ పారిపోయిన గోవా నైట్ క్లబ్ ఓనర్లు లుత్రా బ్రదర్స్..

కొద్దిరోజుల క్రితం గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన పెద్ద అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోయిన సంగతి మీకు తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ ఓనర్లు సౌరవ్ లూత్రా, గౌరవ్ లూత్రా అనే ఇద్దరు అన్నదమ్ములపై త్వరలో అంతర్జాతీయంగా వెతికే బ్లూ కార్నర్ నోటీసును జారీ కానుంది. .........