ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో నిరుపేదలైన దళిత, గిరిజన, ఆదివాసీలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాయికల్ మండలం బోర్నపల్లి శివారులోని మరాఠా కాలనీలో సద్గురు పూలాజీ బాబా ఆధ్యాత్మిక సత్సంగ్ వేడుకల్లో ఘనంగా నిర్వహించ