మంచిర్యాల మెడికల్ కాలేజీకి రెండు బస్సులు ..పెద్దపల్లి ఎంపీ ఫండ్స్ నుంచి రూ.80 లక్షలు కేటాయింపు

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి రవాణా సదుపాయాల కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక చర్యలు చేపట్టారు. వైద్యకళాశాల కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు