సమాచార హక్కు చట్టంపై పీఆర్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగుల ర్యాలీ

ఏలూరు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఏలూరు ఫస్ట్‌ అప్పిలేట్‌ అధికారి ఎస్‌వీ రామన్‌, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి ఎన్‌వీ రమణమూర్తి వారి నేతృత్వంలో సమాచార హక్కు చట్టంపై శుక్రవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.