ఏపీలో ఉద్యోగులకు శుభవార్త.. తీరనున్న కష్టాలు.. ఏడుగురు సభ్యులతో హైలెవెల్ కమిటీ

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్య సేవల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. సీఎస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈహెచ్ఎస్ ద్వారా.. ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన మెడికల్ సర్వీస్ ఎలా అందాలి అనే దానిపై అధ్యయనం చేసి నివేదికను అందించాలని సర్కార్ ఆదేశించింది.