Bhagwant Mann: పని చేయకుండా ప్రధాని కావాలంటే ఎలా.. రాహుల్‌ను ప్రశ్నించిన పంజాబ్ సీఎం

ప్రజాస్వామ్యంలో నిలకడైన పనితీరు, ప్రజావిశ్వాసం ముఖ్యమమని భగవంత్ మాన్ అన్నారు. అధికారం ప్రకటించుకుంటే వచ్చేది కాదని అది సంపాదించుకోవాలని వ్యాఖ్యానించారు.