Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్‌ అలర్ట్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ అటవీ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. సన్నిధానం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతం వద్దకు వెళ్లవద్దని సూచించింది. ఇది అటవీ నిషేధిత ప్రాంతమని, వన్యప్రాణుల సంచారం, ముఖ్యంగా ఏనుగుల గుంపు ఎక్కువగా ఉంటుందని, జారిపడే ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.