Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. 'దేఖ్ లేంగే సాలా' ఫుల్ సాంగ్ రిలీజ్.!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' లేటెస్ట్ గా 'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ తొలి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు . ఇప్పుడు ఈ సాంగ్ నెట్టింట్లో సునామీ సృష్టిస్తోంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ (DSP) కంపోజ్ చేశ