మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 13) రాత్రి- పెద్ద శంకరంపేట దగ్గర జాతీయ రహదారి 161పై గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది.