బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం... అఖిలేష్ యాదవ్ స్ఫూర్తితో మళ్లీ అధికారంలోకి వస్తాం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా, సొంత మనిషిలా అనిపిస్తుంది అని సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కలుస్తానని...బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఎప్పుడూ గౌరవంతో స్వాగతం పలికారని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయని...రాజకీయాల్లో ప్రజలు ఒక్కోసారి స్వీకరిస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ ఇంటికి వచ్చిన అఖిలేష్‌కు కేటీఆర్‌, హరీశ్‌రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని...నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్‌కు తిరిగి అవకాశం ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు., News News, Times Now Telugu