మామను చంపిన అల్లుడు.. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో ఘటన

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అదనపు కట్నం కోసం కుమార్తెను హింసిస్తుండగా అడ్డుకోబోయిన వ్యక్తిని అతడి అల్లుడు, బంధువులు కలిసి హత్య చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...