తెలంగాణలో జోరుగా పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 9 గంటల వరకు ఏ జిల్లాలో ఎంత పోలింగ్ నమోదైందంటే..?

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‎లకు క్యూ కట్టారు.