సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌ లీడర్లు.. ఒకరు మృతి

పాత కక్షలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ లీడర్ల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి చనిపోగా.. మరో 20 మందికి గాయాలు అయ్యాయి.