Superstar Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్

తిరుమల వేంకటేశ్వర స్వామివారిని సూపర్ స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.