అమరావతి రైతులకు శుభవార్త.. ఎట్టకేలకు లైన్ క్లియర్, మరో కీలక ప్రకటన

Amaravati Farmers Plots And Lands: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 921 ప్లాట్లు భూసేకరణకు ఇవ్వని రైతులకు కేటాయించనున్నారు. చాలామంది రైతులు భూసేకరణ తర్వాత ప్లాట్లు కోరుకున్నారు, కానీ కొందరు వేరే చోట అడిగారు. రిజిస్ట్రేషన్లు వేగవంతం అవుతున్నాయి, కోర్టు కేసులున్నా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. R5 జోన్‌పై న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశంలో మంత్రి నారాయణ కీలక విషయాలను వెల్లడించారు.