ఓబీసీ రిజర్వేషన్లపై  ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వండి : బీసీ నేతలు

ఓబీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు.