17న హార్టికల్చర్ డిగ్రీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

కొండా లక్ష్మణ్ హార్టీకల్చర్​ వర్సిటీ పరిధిలోని ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 17న ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ తెలిపారు.